షాకింగ్ మెస్సేజ్ విడుదల చేసిన ఇబొమ్మ టీం ఇది ఆగనిది | Ibomma Released Shocking Messeage to the Fans 2025

Ibomma Released Shocking Messeage to the Fans

ఇబొమ్మ ఇకపై క్లోస్.ఒకవైపు ఆడియన్స్ నుండి సైపతి మరో వైపు మాకు కోట్లల్లో నష్టం వస్తుంది అని సినిమా ఇద్రుస్టిస్ ఇలా ఎవరి వర్షియన్ వాళ్ళు తమ బాదాహాని బాధ్యతని వ్యక్త పరుస్తున్నానే ఉన్నారు.అస్సలు బొమ్మను నడిపిన ఇమ్మడి రవి ఎలా అరెస్ట్ అయ్యాడు ఇబొమ్మ వెబ్సైటెను నడపడానికి గల ముఖ్య కారణం ఏంటి ఇప్పుడు ఇబొమ్మ టీం నుండి వచ్చిన ముఖ్యమైన అప్డేట్ ఏంటి అనే ఫుర్సత్య్ సమాచారం మనం ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం..

ముందుగా మనం ఇబొమ్మ వెబ్సైటు ను ఇమ్మడి రవి అనే వ్యక్తి ఎందుకు create చేసాడో తెలుసుకుందాం..రవికి ముందునుండే ఒక సినిమా అంత కంప్లీట్ అయ్యే థియేటర్లోకి రిలీజ్ అవ్వడానికి ముందే తాను చూడాలి అని ముందునుదే కుతూహలం ఉండేదట.చిన్నప్పటి నుండి hacking నేర్చుకోవడం ప్రారంభించాడంట.ఆలా కొన్ని governemt వెబ్సైట్స్ను హాక్ చేసి అందులో ఉండే సమాచారాన్ని తన డేటా బేస్ లో స్టోర్ చేసుకోవడం లాంటివి చేయడం మొదలు పెట్టడంటా ఆలా పైథాన్,c+++,జావా లాంటి అన్ని కోర్సులను యూట్యూబ్ ద్వారా నేర్చుకొని హాక్ చేయడం మొదలు పెట్టాడు.

ఒక్కో సినిమా ఎక్కువ మోతాదులో బడ్జెట్ పెట్టి రిలీజ్ ఐన తరుత ఒక్క రోజులోనే పెట్టిన అమౌంట్ మొత్తం రావాలని టికెట్స్ రేట్ పెంచడం దీంతో సామాన్యుడు థియేటర్కి రావడమే మానేశారు దీంతో రవి కొత్త వెబ్సితెను పరిచయం చేసాడు మొదట క్లిస్టర్ క్లియర్ గా సినిమాలు హెచ్డీ క్కుయాలిటీలో అందించడంతో అందరూ స్లోగా ఇబొమ్మ వైపు మళ్లడం మొదలు పెట్టారు.దీంతో ఇబొమ్మ కారణంగా ప్రతి ఒక్క ott మరియు సినిమా ప్రొడ్యూసర్స్ అధిక మొత్తంలో నష్టపోతుండడంతో ప్రొడ్యూసర్స్ యూనియన్ అంత ఒకేసారి పోలీస్ కంప్లైంట్ చేయడంతో సైబర్ క్రైమ్ పోలీసులు ఒకేసారి ఇన్వెస్టిగేట్ చేయడం మొదలు పెట్టారు.

+69ఆ9లా మొదలు పెట్టి కొందర్ని పట్టుకునే సరికి ఇబొమ్మ తెలుగు పోలీలులకి వార్నింగ్ ఇచ్చింది.వేళా కోట్లు పెట్టి సినిమాలు తీసి అది సామాన్యులపై గుంజడం ఏంటి,మీకు దమ్ముంటే మమ్మల్ని పట్టుకో చూద్దాం అని ఛాలంజ్ విసిరాడు.దీన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు సీక్రెట్ ఆపరేషన్ మొదలు పెట్టారు. ఆపరేషన్ లో పోలీసులు సినిమాలు అన్ని ఒక థియేటర్నుండే recrod అవుతున్నట్టు గుర్తించారు.దీంతో ఎలాంటి చడి చప్పుడు ఇపోలీసులు ఇబొమ్మ నిర్వాహకుడైన ఇమ్మడి రవిని తన మాజీ భార్య ఇచ్చిన కంప్లైంట్ ద్వారా పట్టుకున్నారు.రవిని విచారించిన పోలీసులు అతని తోనే ఇబొమ్మ వెబ్సైట్ ను క్లోజె చేయించారు.ఇబొమ్మ సామ్రాజ్యానికి ఎవ్వరు ఎంటర్ కాకుండా పెద్ద సంఖ్యలో హై కోర్ పస్స్వర్డ్స్ ని వేసాడు.ఇప్పుడు ఇమ్మడి రవి కేసు ట్రెండింగ్లో నిలించింది.సోషల్ మీడియా నుండి హైప్ ఐన ఇబొమ్మ ఇప్పుడు అదే సోషల్ మీడియా ద్వారా రవి కె మా సపోర్ట్ అంటూ మీమ్స్ వేస్తున్నారు.governemt చేసిన పని మీకు ఎలా అనిపిస్తోంది.

Leave a Comment